Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్తాన్ కొత్త కుట్రలు ?

Surya Kumar Yadav: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త కుట్రాలకు తెరలేపింది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్లు జరగగా.. ఈ రెండు మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీం ఇండియా ప్లేయర్లు. Surya Kumar Yadav

Also Read: Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు.. తుది రిజర్వేషన్…

New Pakistani conspiracies against Surya Kumar Yadav

ముఖ్యంగా…. టాస్క్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ కు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సూర్య కుమార్ యాదవ్. అయితే దీనిపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ పాకిస్తాన్ మాట వినలేదు ఐసీసీ పాలకమండలి. ఇక… మొదటి మ్యాచ్లో హరీస్ రవఫ్, ఫర్హాన్ చేసిన చేష్టలపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. Surya Kumar Yadav

Also Read: OG Movie: “ఓజి” కోసం మిరాయ్ కి అన్యాయం.. థియేటర్లు లాగేసుకున్నారు ?

దీంతో వారిద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకునే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెరలేపింది. సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై అతని గురించి ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: OG Movie: కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి.. OG టికెట్ రూ.2000…