Allu Arjun: ఒక్క మాటతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇచ్చి పడేసిన సాయి దుర్గ తేజ్.. మెగా దెబ్బ అదుర్స్.!

Sai Durga Tej gave Allu Arjun fans a shock with just one word

Allu Arjun: అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి మధ్య గత కొద్ది రోజులుగా ఏర్పడిన దూరం కారణంగా అభిమానుల మధ్య కూడా వార్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నానమ్మ చనిపోయిన సమయంలో అల్లు మెగా ఫ్యామిలీలు మళ్ళీ కలిసిపోయాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీతో విభేదాలు వచ్చిన సమయంలో సాయి దుర్గ తేజ్ అల్లు అర్జున్ ఇన్స్టాని అన్ ఫాలో చేశారు.

Sai Durga Tej gave Allu Arjun fans a shock with just one word

ఇదిలా ఉంటే రీసెంట్ గా మళ్లీ వీరి ఫ్యామిలీ లు కలిసిపోయాయి. కాబట్టి తాజాగా సాయి దుర్గ తేజ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.తాజాగా సాయి దుర్గ తేజ్ హైదరాబాదులోని ది ఫాస్ట్&క్యూరియస్ ఆటో ఎక్స్పో 2025 ఈవెంట్లో కనిపించే సందడి చేశారు. (Allu Arjun)

Also Read: Raashii Khanna: తమిళ దర్శకుడితో రాశి ఖన్నాఎఫైర్ ?

అయితే ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ గురించి ప్రశ్న ఎదురవగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన చాలా ఎదిగారు.. గొప్పోడు అయిపోయాడు.. అంటూ మాట్లాడారు. అయితే అంతా బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్న సమయంలో సాయి దుర్గ తేజ్ ఏదో బలవంతంగా అక్కడున్న జనాల కోసం మాట్లాడినట్టుగా అనిపిస్తుంది.

Sai Durga Tej gave Allu Arjun fans a shock with just one word

కానీ ఆయన లోపల నుండి ప్రేమతో మాట్లాడుతున్నట్లయితే లేదు. అలా అల్లు అర్జున్ మీద కోపం ఉన్నప్పటికీ ఇబ్బందిగా అల్లు అర్జున్ ని పొగిడారు.ప్రస్తుతం అల్లు అర్జున్ గురించి సాయి దుర్గ తేజ్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్లు ఇస్తున్నారు.(Allu Arjun)

Share your love