Hardik Pandya: ప్రియురాలితో హార్దిక్ పాండ్యా రొమాన్స్‌..హాట్ ఫోటోలు వైర‌ల్‌

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ మీడియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా తాజాగా తన ప్రియురాలి మహికా శర్మతో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. నటాషాకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న హార్దిక్ పాండ్యా ఇటీవలే… తన కొత్త ప్రియురాలుని పరిచయం చేశాడు. మహికా శర్మ అనే నటిని ప్రేమిస్తున్నట్లు ఓ పోస్టు ద్వారా వెల్లడించాడు హర్దిక్ పాండ్యా. Hardik Pandya

Hardik Pandya And Mahieka Sharmas Romantic Photo In The Ocean Sets Instagram On Fire

దీంతో వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఇద్దరు రొమాన్స్ చేస్తూ కనిపించారు. తన లంబోర్ఘిని కారును కడుగుతున్న హార్దిక్ పాండ్యా కు ఆయన ప్రియురాలు మహికా శర్మ కిస్ ఇస్తుంది. ఆ తర్వాత కార్ వాష్ చేస్తుంది. ఈ వీడియో వైరల్ గా మారింది. అదే సమయంలో ఈత కొడుతూ ఇద్దరు కనిపించారు. ఆమెతో సిమ్మింగ్ చేస్తూనే రొమాన్స్ చేశాడు హార్దిక్ పాండ్యా. Hardik Pandya

Also Read: Telangana: రేవంత్ స‌ర్కార్ లో మ‌రో సంచ‌ల‌నం..బాంబ్ పేల్చిన మంత్రి ?

దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా హార్దిక్ పాండ్యా షేర్ చేశాడు. ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మొన్నటికి మొన్న తన కొడుకు అగస్త్య పాండ్యాతో ఈ ఇద్దరు ఫోటోలు కూడా దిగారు. పిన్ని వచ్చినా పర్వాలేదు నాకు డాడీ ఉంటే చాలు అన్న రేంజ్ లో అగస్త్య పాండే ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇక వీటిని చూసిన నటాషా చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. Hardik Pandya

Also Read: Jagan: జ‌గ‌న్ బిగ్ స్కెచ్‌…ఆ పార్టీలో పొత్తు, ఇక కూట‌మి చిత్తు, చిత్తే ?