Tv 5 Murthy: 10 కోట్లు ఇస్తావా.. ప్రై**ట్ వీడియోలు బయట పెట్టనా హీరోని బెదిరిస్తున్న టీవీ 5 మూర్తి.!

TV 5 Murthy is threatening the hero if he exposes his private videos
TV 5 Murthy is threatening the hero if he exposes his private videos

TV 5 Murthy: ఏదైనా విషయాన్ని బయట పెట్టాలంటే జర్నలిస్టుల వల్లే అవుతుంది.అయితే అలాంటి కొంతమంది జర్నలిస్టులు డబ్బుల కోసం కకృత్తి పడి అడ్డంగా బుక్ అవుతూ ఉంటారు. అలా తాజాగా టీవీ ఫైవ్ మూర్తి కూడా 10 కోట్లకు కకృత్తి పడి అబాసుపాలయ్యారు. మరి ఇంతకీ ఈ 10 కోట్ల విషయం ఏంటంటే..

TV 5 Murthy is threatening the hero if he exposes his private videos

తాజాగా సినీ నటుడు ధర్మ మహేష్ టీవీ 5 మూర్తి పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా టీవీ 5 మూర్తి నాకు సంబంధించిన ప్రైవేట్ సంభాషణలు ఛానల్లో ప్రసారం చేసి,నా వ్యక్తిత్వం పై దెబ్బ తీశారు అంటూ సాక్ష్యాధారలతో సహా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.(TV 5 Murthy)

Also Read: Vijay Deverakonda: “ఊసరవెల్లి” అంటూ బండ్ల గణేష్ నీ ట్రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.!

దీంతో ధర్మ మహేష్ ఇచ్చిన సాక్ష్యాధారాలు పరిశీలించిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే నిజాలేంటో తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దాంతో పోలీసులు ధర్మ మహేష్ ఇచ్చిన ఆధారాలన్నీ చూసి టీవీ5 మూర్తి పై కేసు వేశారు.అంతేకాదు ధర్మ మహేష్ భార్య గౌతమి పై కూడా కేసు పడింది.

TV 5 Murthy is threatening the hero if he exposes his private videos

ఇక టీవీ5 మూర్తి 10 కోట్లు ఇస్తే వదిలేస్తానని, లేకపోతే నీకు సంబంధించిన ప్రైవేట్ సంభాషణలు,ప్రైవేట్ వీడియోలు అన్ని మీడియాలో బయటపెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, నా ఫోన్ కూడా ట్యాప్ చేశాడు అంటూ ధర్మ మహేష్ ఇందులో పేర్కొన్నారు.దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.(TV 5 Murthy)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu