Mahika Sharma: హార్దిక్ పాండ్యా ప్రియురాలితో పాకిస్తాన్ క్రికెటర్ ఎ**ఫైర్..?

Mahika Sharma
Mahika Sharma

Mahika Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. తాజాగా హార్దిక్ పాండ్యా తన ప్రియురాలిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అంటే తనకు ఎంతగానో ఇష్టమంటూ మహిక శర్మ గతంలో చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజు సందర్భంగా తన ప్రియురాలిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశాడు. అంతకుముందు ముంబై ఎయిర్పోర్ట్ లో వీరిద్దరూ కలిసి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. Mahika Sharma

Hardik Pandya new girlfriend Mahika Sharma likes shahid afridi

తన ప్రియురాలు మహికా శర్మను పరిచయం చేస్తూ ఇన్స్టా లో హార్దిక్ పాండ్యా ఫోటోలను షేర్ చేసుకున్నారు. దీంతో ఈ ఫోటోలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. అప్పటినుంచి మహిక శర్మ గురించి అభిమానులు తెలుసుకోవడానికి ఎత్తుగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈమె ప్రముఖ మోడల్, నటి. కాగా హార్దిక్, మహికా గత కొంతకాలం నుంచి రిలేషన్ కొనసాగిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇదిలా ఉండగా…. హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ గతంలో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అందులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అంటే తనకు ఎంతగానో ఇష్టం అని మహికా శర్మ చెప్పింది. తనకు 13 సంవత్సరాల నుంచి ఈ క్రికెటర్ అంటే చాలా ఇష్టం అంటూ ఓ ఇంటర్వ్యూలో మహికా పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటే అతడినే వివాహం చేసుకోవాలని అనుకున్నట్లుగా చెప్పారు. Mahika Sharma

Also Read: Lemon: రోజుకు ఒక్క నిమ్మకాయ తింటే… 100 రోగాలను తరిమికొట్టండి ?

13 సంవత్సరాల నుంచి ఈ క్రికెటర్ అంటే తనకు ఎంతగానో ఇష్టమంటే మహిక షేర్ చేసుకున్న విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ విషయాలను మహిక గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయం కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో సోషల్ మీడియా వేదికగా మహిక శర్మకు కాస్త నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. కాగా హార్దిక్ పాండ్యా విడాకుల అనంతరం ఎంతోమంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఫైనల్ గా హార్దిక్ పాండ్యా మహిక శర్మతో ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. దీంతో హార్దిక్ పాండ్యా మహికా శర్మ త్వరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. దీనిపైన హార్దిక్ పాండ్యా ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు. Mahika Sharma

Also Read: Rave Party: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం… 14 మంది మహిళలతో చిల్