Chandrababu: చంద్ర‌బాబు ఒక్క‌రోజు యోగాకు రూ.330 కోట్లు ?

Chandrababu

Chandrababu: ఏపీ కూట‌మి సీఎం చంద్ర‌బాబు నాయుడుపై మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. చంద్ర‌బాబు ఒక్క‌రోజు యోగాకు రూ.330 కోట్లు ఆవిరి చేశాడ‌ని నిప్పులు చెరిగారు జ‌గ‌న్‌. మేము రిషికొండలో రూ.240 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్‌ నిర్మించామ‌న్నారు. అది విశాఖకు తలమానికంగా ఉందని గుర్తు చేశారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. చంద్రబాబు ఒక్క రోజు యోగాకు రూ.330 కోట్లు ఆవిరి చేశారని ఆరోప‌ణ‌లు చేశారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. Chandrababu

Chandrababu spends Rs 330 crores on one day of yoga

ప్ర‌జ‌ల డ‌బ్బును వృధా చేసింది, చంద్ర‌బాబు నాయుడు అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. అటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మెడికల్ కాలేజీ లపై జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. Chandrababu

Also Read: Jagan: మెడికల్ కాలేజీలను తీసుకున్న వారు జైలుకే…జగన్ మాస్ వార్నింగ్ ?

ఆ మెడికల్ కాలేజీలు తీసుకున్న ప్రైవేట్ వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో ఉంటానని హెచ్చరించారు. రెండు సంవత్సరాల తర్వాత వైసిపి ప్రభుత్వం రాబోతుందని, తమ సర్కార్ రాగానే వాళ్లందరినీ జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుందని చెప్పారు. Chandrababu

Also Read: Tirumala: తెర‌పైకి మ‌రో వివాదం…తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu