

KCR: తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మీడియాను అడ్రస్ చేయనున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. ఈ మేరకు గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అలర్ట్ అయ్యారు. కెసిఆర్ ఏం మాట్లాడబోతున్నారని ఆలోచన చేస్తున్నారు. KCR
KCR media conference this evening
ఈ రోజు సాయంత్రం 6 గం. కేసీఆర్ మీడియా సమావేశం ఉండనుంది. కాసేపట్లో తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న BRSLP, BRS రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. కృష్ణ, గోదావరి జలాల నీటి వాటాపై చర్చ.. సభ్యత్వ నమోదు ప్రక్రియపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్యాచరణ ప్రణాళికల మీద కీలక చర్చ ఉండనుంది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు వస్తుండటంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. KCR
Also Read: Jagan-KCR: పెను సంచలనం..తాడేపల్లి నివాసం వద్ద జగన్, కేసీఆర్, కేటీఆర్ కటౌట్
ఇక నిన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం పై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కెసిఆర్ చాలా రోజుల నుంచి బయటకు రావడం లేదు అసలు ఆయనకు ఏమైంది అని గులాబీ పార్టీ ఎంపీలతో ఆరా తీశారట. అయితే ఈ వార్త బయటకు రాగానే వెంటనే కేసీఆర్ అలర్ట్ అయ్యారు. జనాల్లోకి నెగిటివ్ మెసేజ్ వెళ్లకుండా ఆయనే స్వయంగా బయటకు వచ్చి ఇవాళ తెలంగాణ భవన్ లో సమావేశం అవుతున్నారు. సాయంత్రం ప్రెస్ మీట్ కూడా ఉండనుందట. KCR
Also Read: Kolikapudi Srinivasa Rao: మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాస్ రావు… ఏకంగా అధ్యక్షుడిపై హాట్







