
Congress: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. పార్టీని వీడి బయటకు వెళ్లిన కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్తో జతకట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. గత ఆరు నెలలుగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం, హరీష్ రావు పై అనేక రకాల విమర్శలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. నోటికి ఏది వస్తే అది వాగేస్తున్నారు. Congress
Kalvakuntla Kavitha elected as Telangana Congress President
కెసిఆర్ ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం హరీష్ రావు అంటూ బాంబు పేల్చారు కల్వకుంట్ల కవిత. కాలేశ్వరంలో అవినీతి జరిగింది అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. అయితే కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే కాంగ్రెస్ గూటికి కల్వకుంట్ల కవిత వెళ్ళనున్నారట. Congress
Also Read: KCR: కేసీఆర్ ఒక్క కామెంట్…గులాబీ పార్టీకి ఆక్సిజన్, ఇక దూకుడే
ఆమెకు తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ స్వయంగా ఈ విషయంపై కల్వకుంట్ల కవితతో మాట్లాడారట. ఇటు వైయస్ షర్మిల కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని కల్వకుంట్ల కవితను ఒప్పించారట. దీంతో త్వరలోనే కాంగ్రెస్లోకి కల్వకుంట్ల కవిత వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కాంగ్రెస్లోకి వెళ్తే టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నట్లు కూడా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో వైఎస్ షర్మిల కీలక రోల్ ప్లే చేశారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. Congress
Also Read: IndiGo cancellations: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడును అవమానించిన టీడీపీ ?





