
Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు మంచి కొండల సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి… తలలో ఉన్న పగ ప్రతికారాలను బయటపెట్టారు. ముఖ్యంగా వైసీపీలో ఉన్న లొసుగులను బయటపెట్టి జగన్ పరువు తీసే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. జగన్ దగ్గర కోటరీ వ్యవస్థ ఉందని.. ఆ కోటలో ఉన్న వాళ్లంతా పందికొక్కులు అంటూ వ్యాఖ్యానించారు. Vijayasai Reddy
Vijayasai Reddy slams journalist sai
ఆ పందికొక్కులు ఉన్నంతసేపు జగన్ గెలవడం కష్టమేనన్నారు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం కష్టమే అని తెలిపారు. అంతేకాదు త్వరలోనే మళ్లీ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు ప్రకటించారు విజయసాయిరెడ్డి. ఏ పార్టీలో చేరేది త్వరలో క్లారిటీ ఇస్తానని వివరించారు. Vijayasai Reddy
Also Read: Naini Coal Mines Tender: కథ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…
అదే సమయంలో జర్నలిస్టు సాయిపై హాట్ కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి. వైసిపి పెయిడ్ ఆర్టిస్టు అంటూ బాంబు పేల్చారు. తాను కొత్త పార్టీ పెట్టి.. నారా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకోబోతున్నట్లు జర్నలిస్టు సాయి అనేక రకాల వార్తలు క్రియేట్ చేసి జనాల మధ్యలకు వదులుతున్నాడనీ నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. Vijayasai Reddy
Also Read: Naini Coal Mines Tender: కథ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…





