Sri Bharath : కరెంట్ బిల్లు కట్టకుండా 118 కోట్లు బాకీ పెట్టిన బాలకృష్ణ అల్లుడి కాలేజ్ ?

Sri Bharath
Sri Bharath

Sri Bharath : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య అల్లుడు, శ్రీ భరత్ గురించి తెలియని వారు ఉండరు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులుగా, గీతం యూనివర్సిటీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు భరత్. 2024 లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం నియోజకవర్గ నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్. Sri Bharath

Balakrishna Son In Law Sri Bharath current bill case

ఇక ఆయన ప్రస్తుతం జీతం యూనివర్సిటీకి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. తాజాగా బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రభుత్వానికి దాదాపు 118 కోట్లు బకాయి పడ్డారట. ప్రభుత్వానికి కరెంటు బిల్లు 118 కోట్లు కట్టకుండా బాకీ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. Sri Bharath

Also Read: Naini Coal Mines Tender: క‌థ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…

అయితే ఈ బకాయి తెలంగాణ హైకోర్టు వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు గీతం యూనివర్సిటీకి చెంపపెట్టు లాగా మారింది. మూడు వారాలలో సగం బకాయిలు అంటే 54 కోట్లు చెల్లించాల్సిందేనని తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు 118 కోట్లు గీతం యూనివర్సిటీ బాకీ పడింది. అది ఎక్కడిదో కాదు సంగారెడ్డి జిల్లా రుద్రవరంలో ఉన్న గీతం యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి 118 కోట్లు రావాల్సి ఉందట. Sri Bharat

Also Read: Naini Coal Mines Tender: క‌థ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…

Share your love