

Gadwal Politics: గద్వాల కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. రెండు వర్గాలకు బీ ఫాంలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
గద్వాల జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ vs ఫిరాయింపు ఎమ్మెల్యే అన్నట్లు వ్యవహరం మారింది. కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల టిక్కెట్ల పంచాయతీ మరోటి తెరపైకి వచ్చింది. Gadwal Politics
Gadwal Politics Bandla Krishna Mohan Reddy vs Saritha Tirupathaiah
గద్వాల మున్సిపాలిటీలో తన 36 మంది అనుచరులకు బీ ఫారంలు ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అందజేయడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సరిత వర్గీయులకు 7 బీ ఫాంలు అందజేసిన డీసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి.. షాక్ ఇచ్చారు. Gadwal Politics
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్లో టీడీపీ కార్యకర్తల నిరసన
సరిత వర్గీయులకు బీ ఫారంలు ఇచ్చిన వార్డుల్లోనే, తన వర్గీయులకు కూడా బీ ఫాంలు కృష్ణమోహన్ రెడ్డి అందజేయడం జరిగింది. ముందుగా ఇచిన బీ ఫాం మాత్రమే చెల్లుబాటు అవుతుందని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చివరి నిమిషంలో తమకు కృష్ణమోహన్ రెడ్డి అన్యాయం చేశాడని, అధిష్టానం మాటలు లెక్క చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సరిత అనుచరులు. Gadwal Politics
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్లో టీడీపీ కార్యకర్తల నిరసన







