
Ambati Rambabu: గుంటూరు కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ వచ్చారు. ఈ సందర్భంగా తగ్గేదే లేదంటూ పుష్ప స్టైల్‌లో అంబటి యాక్షన్ చేసి మరీ చూపించారు. బస్సులో నుంచే పుష్ప స్టైల్లో తగ్గేదే లేదంటూ అంబటి రాంబాబు, పుష్ప స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. అటు గుంటూరు కోర్టులో అంబటిపై మరో పీటీ వారెంట్ దాఖలు అయింది. Ambati Rambabu
Ambati Rambabu Mass Elevation From Police Van
ఈ తరుణంలో గుంటూరు కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ వచ్చారు. ఈ సందర్భంగా తగ్గేదే లేదంటూ పుష్ప స్టైల్‌లో అంబటి యాక్షన్ చేసి మరీ చూపించారు. కాగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ నిన్న మంజూరు అయిన సంగతి తెలిసిందే. Ambati Rambabu
Also Read: Dharmapuri Arvind: మాకు ఎవ్వడి మద్దతు అవసరం లేదు ?
ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో కేసు అంబటి రాంబాబుపై పెట్టడం జరిగింది. నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీలో సీఐ విధులను అడ్డుకున్నారని అంబటిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మూడు రోజుల క్రితం కోర్టులో హాజరపరిచారు పట్టాభిపురం పోలీసులు. అటు ఇటీవల అంబటి రాంబాబుపై నమోదైన 35 కేసుల్లోనూ అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. Ambati Rambabu
Also Read: Vande Mataram: వందేమాతర గీతంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం





UAPA చట్టంపై ABV వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు