Ambati rambabu: వింటున్నావా చంద్ర‌బాబూ…అంబ‌టి రాంబాబు డ్యాన్స్ వైర‌ల్

Ambati Rambabu dance goes viral

Ambati rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి కీలక నేత అంబటి రాంబాబు తన స్టైల్ లో సంక్రాంతి పండుగ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూటమిని కించపరుస్తూ ఓ పాటకు చిందులు వేశారు అంబటి రాంబాబు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సంక్రాంతి వేడుకలు జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. Ambati rambabu

Ambati Rambabu dance goes viral

ఈ సందర్భంగా ఆయన ఓ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. చెబుతున్నాడు ఈ రాంబాబు వింటున్నారా చంద్రబాబు అంటూ సాగే రాజకీయ వ్యంగ్య పాటకు అంబటి రాంబాబు డాన్సులు వేశారు. Ambati rambabu

Also Read: Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్

ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా పలుసార్లు సంక్రాంతి పండుగకు అంబడి రాంబాబు డాన్సులు చేసి వార్తల్లో నిలిచినారు. ఈ ఏడాది కాస్త డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు కూటమికి కౌంటర్ ఇచ్చేలా అంబటి రాంబాబు డాన్స్ చేయడం జరిగింది. ఈ పాటలో కూటమి తప్పిదాలను ఎత్తి చూపిస్తూ రాగింగ్ చేశారు అంబటి రాంబాబు. Ambati rambabu

Also Read: Kavvampally Satyanarayana: వివాదంలో కవ్వంపల్లి…ఏకంగా క‌రీంన‌గ‌ర్ సీపీతో గొడ‌వ ?

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_