

US-Israel Attack Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మెహ్రాన్ క్షిపణి దాడిలో 43 మంది ఇరాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఇరాన్‌లోని బాలికల పాఠశాలలో జరిగిన క్షిపణి దాడి చేసింది. ఈ సంఘటనలో మృతుల సంఖ్య 165కి చేరింది. US-Israel Attack Iran
US-Israel Attack Iran update
ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై నిరంతరంగా క్షిపణుల దాడి కొనసాగిస్తోంది ఇరాన్. 27 అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇక అటు యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. US-Israel Attack Iran
Also Read: HARISH RAO :నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి స్కామ్ బట్ట బయలు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు ట్రంప్. ఊహించిన దాని కంటే వేగంగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఈ దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయినట్లు పేర్కొన్న ట్రంప్.. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. US-Israel Attack Iran
Also Read: TELANGANA : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!







