Bhagyashree Tip: ఆ నీటితో PMOS నియంత్రణ: భాగ్యశ్రీ చెప్పింది నిజమేనా?

PMOS నివారణకు ములేతి నీరు నిజంగా పని చేస్తుందా అనేది ఇప్పుడు అందరిలోనూ హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ టిప్ షేర్ చేసి వైరల్ చేశారు. ఆమె ప్రకారం, ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోజూ వాడొచ్చు. కానీ నిపుణులు మాత్రం ఇది పూర్తి క్యూర్ కాదని, కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Effective Mulethi Water For PMOS

డాక్టర్ గాయత్రి కార్తీక్ నగేష్ (Aster CMI Hospital, Bengaluru) మాట్లాడుతూ, ములేతిలో ఉండే గ్లైసిరైజిన్ అనే compound అదనపు male hormone ని తగ్గించగలదంటున్నారు. ఇది మొటిమలు, ఫేషియల్ హెయిర్, irregular periods, mood swings వంటి PMOS లక్షణాలకు సపోర్ట్ చేస్తుంది. అయితే, దీని scientific evidence చాలా పరిమితంగా ఉంది. నిజ జీవితంలో ఇది ఒక natural remedy మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

ములేతి నీరు రెగ్యులర్‌గా తీసుకుంటే కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లడ్ ప్రెషర్ పెంచడం, పొటాషియం తగ్గించడం, నీరు నిలుపుదల, వీక్నెస్, ఫెటీగ్, తీవ్రమైన కేసుల్లో హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ కు కారణమవుతుంది. హైపర్‌టెన్షన్, కిడ్నీ, హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఎలాగైనా avoid చేయాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా డయూరెటిక్స్ వాడేవాళ్ళు డాక్టర్ కన్సల్ట్ చేయకుండా వాడకూడదు.

భాగ్యశ్రీ సూచించిన విధంగా 5-6 నిమిషాలు ఫ్లేమ్ మీద లిక్కోరైస్ రూట్ ఉడకబెట్టి, వేడిగా ఫిల్టర్ చేసి తాగితే safe. కానీ రోజూ ఎక్కువ కాలం వాడకూడదు. ఇది PMOS మేనేజ్‌మెంట్ కు ఒక టూల్ మాత్రమే, పూర్తి ట్రీట్‌మెంట్ కాదు. హెల్తీ డైట్, ఎక్సర్సైజ్‌తో కలిపి డాక్టర్ సలహాతో వాడాడం మంచిది.

Read More Articles:
రేయి జామ్లో కాలేజీ అమ్మాయిలకు షాక్ – వైరల్ వీడియో
మహేష్ బాబు న్యూ మూవీ టైటిల్ ఫిక్స్ – షాకింగ్ అప్డేట్
సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేయనని బాలీవుడ్ హీరోయిన్ ప్రకటన
పెళ్ళి వేదిక మీద గ్రూమ్ ను ఇలా టార్చర్ చేశారు – వీడియో వైరల్

Share your love