Prakash Raj Vote: ఓటు తొలగింపుపై సీనియర్ నటుడి ఆగ్రహం
తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఓటు హక్కు విషయంలో పెను దుమారం రేగింది. ఆయన ఓటును అక్రమంగా తొలగించారంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా తన పేరును ఓటరు జాబితా నుంచి తొలగించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి చర్యలకైనా సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై … Read more