Peter Navarro tariffs: రష్యా ఆయిల్ దిగుమతిదారులకు నవారో షాకింగ్ ప్రపోజల్: 100% టారిఫ్ల ఊచకోత!

peter-navarro-tariffs-us-india-2

అమెరికా వాణిజ్య విధానంలో మరో సంచలనం చోటు చేసుకుంది. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడి సీనియర్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రపంచ చమురు వాణిజ్యంలోనే భారీ మార్పు వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. రష్యన్ చమురుపై ఆధారపడిన దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ కఠిన సుంకాలను విధించాలని అమెరికా యోచిస్తోంది. … Read more