Kunamneni Sambasiva Rao: కూనంనేనికి చుక్కెదురు.. తెలంగాణలో ఉప ఎన్నిక పక్కా?

Kunamneni Sambasiva Rao: సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ సుప్రీంకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆయన వేసిన పిటిషన్ రద్దు చేసింది సుప్రీంకోర్టు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పొత్తులో భాగంగా కొత్తగూడెం టికెట్… కూనంనేని సాంబశివరావుకు వచ్చింది. దీంతో ఆయన విజయం సాధించారు. Kunamneni Sambasiva Rao

Big Shock To Kunamneni Sambasiva Rao

అయితే 2023 అసెంబ్లీ… ఎన్నికల సమయంలో… కూనంనేని సాంబశివరావు ఇచ్చిన అఫిడవిట్ సరిగా లేదని… ఆయన ప్రత్యర్థి వెంకట్రావు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు ఆయన ప్రత్యర్థి వెంకటరావు. అయితే దీన్ని కొట్టివేయాలని హైకోర్టును సాంబశివరావు ఆశ్రయించడం జరిగింది. Kunamneni Sambasiva Rao

Also Read: KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ భారీ ఊరట?

కానీ అక్కడ సాంబశివరావుకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వేసిన స్క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఇక చేసేదేమీ లేక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు సాంబశివరావు. కానీ అక్కడ కూడా సాంబశివరావుకు నిరాశ ఎదురయింది. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. Kunamneni Sambasiva Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *