Kunamneni Sambasiva Rao: కూనంనేని కన్నెర్రకి కారణం ఇదేనా..?
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్–సీపీఐ మిత్రపక్షాల మధ్య నెలకొంటున్న విభేదాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఈ విభేదాల కేంద్ర బిందువుగా కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మారారు. ఆయన వైఖరిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన ఇటీవల వ్యాఖ్యలు, వైఖరి కారణంగా పాలక కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీపీఐతో సహా పొత్తు పార్టీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే … Read more