Black Carrots: నల్ల క్యారెట్ తింటే 100 రోగాలకు చెక్ ?

Black Carrots: నల్ల క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా మార్కెట్లలో ఎర్ర క్యారెట్ అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నల్ల క్యారెట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎర్ర క్యారెట్ కన్నా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. ఎర్ర క్యారెట్ లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడానికి నల్ల క్యారెట్ ఎంతగానో సహాయం చేస్తుంది. నల్ల క్యారెట్ లో విటమిన్ ఏ,…

Read More

Strawberries: ఎండాకాలంలో స్ట్రాబెరీ తింటున్నారా.. అయితే జాగ్రత్త ?

Strawberries: స్ట్రాబెరీ ఇది చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరిని చూడగానే ఆకర్షించే గుణం కలదు. ఎందుకంటే ఇది ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. ఇది తినడానికి పుల్లపుల్లగా, కాస్త వగరుగా ఉండే పండు. కేవలం రంగు, రుచి మాత్రమే కాకుండా ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఒక కప్పు స్ట్రాబెరీ పండ్లలో 11 గ్రాముల పిండి పదార్థాలు, 10 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఇందులో కొవ్వు…

Read More

Paneer: పన్నీరు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?

Paneer: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ చాలామంది ఆరోగ్యం పట్ల ఎలాంటి.. శ్రద్ధ చూపించబోరు. నచ్చిన ఫుడ్డు తిని అనారోగ్యం పాలవుతారు. అలా చాలామంది ఆసుపత్రి పాలైన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుత జనరేషన్ లో పన్నీరు లాంటి ఆహారాన్ని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Top Amazing Health Benefits Of Eating Paneer BRS: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ట్విస్ట్ ? మటన్…

Read More

Dal: కందిపప్పు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?

Dal: కందిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కందిపప్పులో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కందిపప్పు, అన్నం కాంబినేషన్ తినడానికి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కందిపప్పు వాడకం అధికంగా ఉంటుంది. కందిపప్పుతో కర్రీ, సాంబార్, కిచిడి ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. అయితే కందిపప్పుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. DAL Chickpeas are very good for…

Read More
Health Issues With Bendakaya

Bendakaya: బెండకాయ నీటిని తాగితే.. 100 రోగాలకు చెక్ ?

Bendakaya: బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. బెండకాయలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అయితే బెండకాయలతో నీటిని తయారు చేసుకుని తాగుతారని చాలామందికి తెలియదు. బరువు తగ్గాలని అనుకునేవారు బెండకాయ నీటిని తాగినట్లయితే ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూర్తాయని వైద్యులు చెబుతున్నారు. బెండకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. Health Issues With Bendakaya బెండకాయలో…

Read More
Are you giving phones to young children But be careful

Phones: చిన్న పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా.. అయితే జాగ్రత్త ?

Phones: సోషల్ మీడియా కాలం వల్ల ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పెద్దవారి నుంచి చిన్న పిల్లలు, పండు ముసలి వారు ఇలా ప్రతి ఒక్కరూ ఫోన్లను అధికంగా వాడుతూ ఉన్నారు. అయితే ఫోన్లను కేవలం అవసరం కోసం మాత్రమే వాడాలని ఎక్కువగా ఫోన్లు వాడకూడదని వైద్యులు సూచనలు చేస్తున్నారు. అత్యధికంగా ఫోన్ ని వాడినట్లయితే ఎన్నో రకాల నష్టాలు సంభవిస్తాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఫోన్లను పెద్దవారు కాకుండా నేటి కాలంలో చిన్న పిల్లలు…

Read More
Do you take a bath every day

Bath: ప్రతి రోజూ స్నానం చేస్తున్నారా..అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?

Bath: రోజు వారి జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ప్రతి రోజు స్నానం చేయడంతో వారి పనిని ప్రారంభిస్తారు. ఇక మరికొంతమంది బిజీ షెడ్యూల్ కారణంగా ఏదో ఒక రోజు స్నానం చేయడం వదిలేస్తారు. ఇక మరి కొంతమంది ప్రతిరోజు రెండుసార్లు స్నానం చేస్తారు. అలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయట. ఇక మరికొంతమంది రోజుకు ఒకసారి మాత్రమే స్నానాన్ని చేస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు స్నానం చేయడం వల్ల చాలా యాక్టివ్ గా ఉంటారు….

Read More

Neem: వేసవిలో వేప ఆకులను తింటే 100 రోగాలకు చెక్ ?

Neem: నేటి కాలంలో ప్రతి వ్యాధులను మందులతోనే తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఆయుర్వేద చికిత్సల సహాయంతో కూడా అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఆయుర్వేద ఔషధాలలో వేప ఆకు చాలా కీలకపాత్ర పోషిస్తుంది. అనేక ఆనారోగ్య సంబంధ సమస్యలను అధిగమించడానికి వేపాకును ఉపయోగించవచ్చు. డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులను తగ్గించడానికి వేప ఆకులను వాడవచ్చు. వేపాకుల్లో చేదు రసం ఉంటుంది. ఇది శరీరంలోని తీపి రసాలను పూర్తిగా తగ్గిస్తుంది. Eating neem leaves in…

Read More

Curry leaves: కరివేపాకు తింటే ఏం జరుగుతుంది.. ఉపయోగాలు ఇవే ?

Curry leaves: కరివేపాకు అన్ని రకాల వంటకాలలో వాడుతూ ఉంటారు. కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో పెరిగే కొవ్వును తొలగిస్తుంది. కరివేపాకును ప్రతి రోజు ఆహారంలో వేసుకుని తిన్నట్లయితే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా అందుతాయి. కరివేపాకును జ్యూస్ రూపంలో కూడా తయారు చేసుకున్నట్లయితే చాలా మంచిది. దీనిని డైట్ ఫాలో అయ్యేవారు తప్పకుండా తాగుతూ ఉంటారు. రెండు రోజులకి ఒకసారి అయినా కరివేపాకు జ్యూస్ తాగినట్లయితే…

Read More
What happens if you eat moong sprouts daily

Moong Sprouts: మొలకలు విపరీతంగా తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి ?

Moong Sprouts: నేటి కాలంలో చాలామంది బరువు అధికంగా ఉండడం వల్ల డైట్ ఫాలో అవుతున్నారు. ఇక డైట్ ఫాలో అయ్యేవారు వారు తీసుకునే ఆహారంలో తప్పకుండా మొలకలను చేర్చుకుంటారు. ఇవి మొలకలు మంచి పోషక ఆహారమని చెప్పవచ్చు. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గడానికి మొలకలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ మొలకలు కొవ్వులు నియంత్రించడానికి, పొట్ట, బరువు సమస్యలను తగ్గించడానికి ఎంతో చక్కగా పనిచేస్తాయి. మొలకలలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా…

Read More