
Coriander Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులు తిన్నారంటే….
Coriander Water: కొత్తిమీర అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. దీని సువాసన, పరిమళం చాలా బాగుంటుంది. కొత్తిమీరను ప్రతికూరలో వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్తిమీరను చారు, పచ్చడి ఎందులో వేసినా సరే రుచి అమాంతం పెరిగిపోతుంది. ఇది రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొత్తిమీర ఆకులలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫోలేట్, విటమిన్ సి, జింక్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు…