
Kadai Chicken: 26గ్రా ప్రోటీన్‌తో హెల్తీ రుచి!!
ఆతిరా సేతుమాధవన్ రూపొందించిన హై-ప్రోటీన్, లో-క్యాలరీ కడాయి చికెన్ రెసిపీ హెల్తీ ఈటింగ్‌లో కొత్త ట్రెండ్‌గా మారింది. ప్రతి సర్వింగ్‌లో 26 గ్రాముల ప్రోటీన్, కేవలం 270 క్యాలరీలు ఉండటంతో, ఫిట్‌నెస్ ప్రియులకు రుచికరమైన guilt-free ఎంపికగా నిలుస్తోంది.








