
Bharat Future City: ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కోసం రేవంత్ ప్లాన్ ఏంటి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సీఎంఓ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు. సదస్సు నిర్వహణ, అతిథుల భాగస్వామ్యం మరియు పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే తాను స్వయంగా…

