donald trump: ఇరాన్ బెదిరింపుతో ట్రంప్ సీక్రెట్ ఫ్లైట్.. సంచలన నివేదిక
ఇరాన్ బెదిరింపుల నేపథ్యంలో ట్రంప్ను రహస్యంగా టర్కీ నుంచి బ్రిటన్కు తరలించినట్లు నివేదిక. పాత ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులను డికాయ్గా ఉంచి, క్యాటరింగ్ కంటైనర్ ద్వారా మరో విమానంలో తరలించారు.