AP Economic Growth: చంద్రబాబు కీలక సమీక్ష.. సామాన్యులపై ధరల భారం తగ్గించాలని ఆదేశం!

ap-economic-growth-strategy-meeting

ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.