
Chandrababu Naidu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యతని సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై ఆదేశాలు జారీ చేశారు.

లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యతని సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు మరియు ఆలయ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి...

Chandrababu Naidu: రాష్ట్రంలో భారీ ప్రవాహాలతో రిజర్వాయర్లు, చెరువులు వెంటనే నింపాలని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ సమీక్షలో సంచలన ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu నదుల అనుసంధానం ద్వారా నాలుగు రాష్ట్రాల్లో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పరిశీలించి తాళాలు అందుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభించారు. దీంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది.

ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఏపీ సీఎం చంద్రబాబు శాంతిభద్రతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీయిజం, గంజాయి, డ్రగ్స్ సంస్కృతిని ఉపేక్షించమని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని, నేరస్థులపై యుద్ధం ప్రకటించారు. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ముఠాలకు ఆటకట్టిస్తామని స్పష్టం చేశారు.

CM CHANDRABABU : ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల నగరా మోగనుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. రాబోయే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.…

ANDHRAPRADESH : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీల పునర్విభజన..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురానుంది. ఇప్పటికే నియమించిన కమిటీ సిఫారసుల ప్రకారం.. పలు గ్రామపంచాయతీలకు కేటగిరీలకు విభజించింది. గ్రామపంచాయతీలను…