Politics

Venkata Ramana Reddy

Venkata Ramana Reddy: BRS పార్టీలోకి కేసీఆర్ ను ఓడించిన నాయ‌కుడు?

Venkata Ramana Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… భారతీయ జనతా పార్టీ పరిస్థితి రోజురోజుకు క్షీణించిపోతుంది. ఆ పార్టీని లీడ్ చేసే నాయకుడు కనిపించడం…

Chandrababu Car

Chandrababu Car: చంద్రబాబు కారుపై సరికొత్త చర్చ.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా ?

Chandrababu Car: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష నాయకుడిగా అలాగే ముఖ్యమంత్రిగా, జాతీయస్థాయి నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు చంద్రబాబు నాయుడు. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు పాత వాహనాలను కూడా చాలా జాగ్రత్తగా వాడుతారు. అలాంటి వాటిలో పాత…

KK Survey

KK Survey: కాంగ్రెస్ కు వణుకుపుట్టిస్తున్న KK సర్వే… ప్రతి గల్లీలో BRS దే హవా?

KK Survey: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఉప ఎన్నికకు మరో తొమ్మిది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కేకే సర్వే తమ ఫలితాలను విడుదల చేసి… కాంగ్రెస్ పార్టీ నేతల ఆత్మవిశ్వాసం పై దెబ్బతీసింది. ఈ కేకే సర్వే ప్రకారం…

Bandi Sanjay slams CM Revanth Reddy

Revanth Reddy: దేశ గౌరవాన్ని దెబ్బతీసిన రేవంత్ వ్యాఖ్యలు.. సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు!!

Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో చేసిన ఒక వ్యాఖ్య రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. “పాకిస్తాన్‌లో బాంబులు వేయరు కానీ జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే corporate bombing చేస్తారంట” అని ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి Bandi Sanjay తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు భారత సైనికుల త్యాగం మరియు ధైర్యాన్ని…

Chandrababu Naidu proactive during storm crises

Chandrababu Naidu: ప్రాణనష్టం లేకుండా సక్సెస్.. విపత్తుల సమయంలో ప్రజల్లో చంద్రబాబు భరోసా!!

Chandrababu Naidu:తెలుగు ప్రజలు ఎక్కడ, ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా, CM Chandrababu Naidu (ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు) తక్షణమే స్పందించి, ఆదుకోవడం ఆయన విధానం. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం, చార్ధామ్‌లో చిక్కుకున్న తెలుగు pilgrims (యాత్రికుల) కోసం ప్రత్యేక special flights (విమానాలు) ఏర్పాటు చేసి సురక్షితంగా రప్పించారు. అలాగే, 2014లో సంభవించిన…

Azharuddin faces six-month minister challenge

Azharuddin: అజారుద్దీన్ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటేనా? కాంగ్రెస్ వ్యూహంలో అజార్ బలి?

Azharuddin:భారత క్రికెట్ దిగ్గజం Mohammad Azharuddin (మహ్మద్ అజారుద్దీన్) రాజకీయ ప్రస్థానంలో మరో ఆసక్తికర మలుపు మొదలైంది. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే ఆయనకు minister portfolio (మంత్రిత్వ శాఖ) దక్కడం రాజకీయ వర్గాల్లో hot topic (హాట్ టాపిక్‌గా) మారింది. రాజ్యాంగం ప్రకారం, మంత్రి అయిన వ్యక్తి తప్పనిసరిగా six months (ఆరు…

Telangana Congress government cabinet reshuffle

Telangana Congress: మంత్రుల తొలగింపుకు సన్నాహలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!!

Telangana Congress:తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ మార్పులకు సన్నాహాలు చేసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కొన్ని ముఖ్య శాఖలలో తక్కువ పనితీరు ఉన్నట్లు అధికారులు Congress High Command వద్ద తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమన్వయకర్త వారి పనితీరు సమీక్షలపై…

Revanth Reddy

Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్‌…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రోడ్ షోలు నిర్వహించి, పబ్లిక్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్…

TDP

TDP: కొలికపూడి శ్రీనివాసరావు వెనుక టీడీపీలోని అదృశ్య శక్తి.. కేశినేని చిన్ని దుకాణం బంద్ ?

TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అంశం విభాగంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో అంశంపై ఆయన వివాదంలో చిక్కుకుంటున్నారు. వైసిపి పార్టీని అటాక్ చేయాల్సింది పోగా… సొంత ప్రభుత్వం పై విమర్శలు చేయడం జరుగుతోంది. TDP The…

KTR

KTR: కేటీఆర్ కొత్త వ్యూహం…కాంగ్రెస్ లో కొత్త టెన్ష‌న్‌..జూబ్లీహిల్స్ డిపాజిట్లు క‌ష్ట‌మేనా?

KTR: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ చుట్టే రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. న‌వంబ‌ర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక జ‌రుగ‌నుంది. కౌంటింగ్ న‌వంబ‌ర్ 14వ తేదీన జ‌రుగ‌నుంది. అయితే, ఈ త‌రుణంలోనే అన్ని పార్టీలు జోరుగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. శుక్ర వారం నుంచి కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. షేక్‌పేటలో కేటీఆర్‌ రోడ్ షో…