
Rohit Sharma Daughter: రోహిత్ శర్మ కూతురు చూపులు వైరల్.. అమ్మోరు తల్లి కంటే డేంజర్
Rohit Sharma Daughter: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిన్నటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ ఆడిన రోహిత్ శర్మ.. సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ తో రోహిత్ శర్మ రెచ్చిపోతే… ఆయన కూతురు సమైరా మాత్రం ఫోటోగ్రాఫర్లపై మండిపడింది.…









