Government Action

JPSC Paper Leak: రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తత.. లీక్ కేసులో విద్యార్థుల పట్టుదల

Hemant Soren: జార్ఖండ్ JPSC పేపర్ లీక్ వివాదంపై సీఎం కీలక వ్యాఖ్యలు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ JPSC పరీక్ష అవకతవకలపై విద్యార్థుల నిరసనలపై స్పందించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పరీక్షా విధానాన్ని పారదర్శకంగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తలుపులు తెరిచే ఉన్నాయని హామీ ఇచ్చారు. రాంచీలో నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.