
Jubilee Hills strategy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అదిరిపోయిన కేసీఆర్ వ్యూహం!!
Jubilee Hills strategy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) తన వ్యూహాత్మక ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎర్రవెల్లి ఫార్మ్‌హౌస్‌లో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో, కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఎలా నడపాలో స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఆయన సూచనల ప్రకారం, ప్రతి ఇంటికి “Congress Pending Card”…









