
IPL History: ఐపీఎల్ హిస్టరీలోనే టాప్ రికార్డ్.. అత్యధిక సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్లివే!!
ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్‌కు ఎక్కువసార్లు చేరిన జట్ల లిస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. CSK 12 సార్లు అగ్రస్థానంలో నిలవగా, MI-RCB 11 సార్లు, SRH-KKR 8 సార్లు, RR 7 సార్లు క్వాలిఫై అయ్యాయి.









