Dil Raju has given a offer to those who are interested movies

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో వరస ప్రశంసలు అందుకుంటూ కొత్తవారికి అద్భుతమైన అవకాశాలు కలిగించేందుకు ఇప్పుడు మరోసారి ముందుకు వచ్చారు ఇండస్ట్రీ దిగ్గజ ప్రొడ్యూసర్ దిల్ రాజు. డిస్ట్రిబ్యూషన్ తో సహా సినీ నిర్మాతలలో దశాబ్ద కాలం నుంచి ఉన్న దిల్ రాజు టాక్సాస్(అమెరికా) లోని వర్ధమాన ఫిలిం మేకర్స్ కి ఒక అరుదైన అవకాశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

Dil Raju has given a offer to those who are interested movies

పరిశ్రమలో ప్రవేశించే కొత్తవారికి పూర్తిస్థాయి సమాచారాన్ని మరియు విజ్ఞానాన్ని అందించే ప్రక్రియ.. ఇన్ఫర్మేషన్ సీజన్ 1 జూన్ 2024న డల్లాస్ లోని స్టూడెంట్ సర్వీసెస్ బిల్డింగ్ లోని యూనివర్సిటీ ఆఫ్ అమెరికా జరుగుతుందని సమాచారం.

Also Read: Aishwarya: అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

ఔత్సాహిక నటీనటులు మరియు దర్శక రచయితలు, నవతరం నిర్మాతలు ఎలా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ది కూడా ఇక్కడ అవగాహన కలిగిస్తారు. ఇందుకోసం తమ పేర్లను నమోదు చేసుకోమని దిల్ రాజు కోరారు. జూన్ ఫస్ట్ 2024.. శనివారం 2 – 4pm.. University of Texas , Dallas లో ఈ గొప్ప ఆపెర్చునిటీని పొందవచ్చు.

Dil Raju has given a offer to those who are interested movies

నేటితరం పరిశ్రమలోకి రావాలని దిల్ రాజు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త తరాన్ని ప్రోత్సహించడం.. ప్రతిభకు అవకాశాలు కలిగించడం కోసమే దిల్ రాజు ఈ వర్క్ షాప్ నిర్వహించారు. సినిమాపై ఫ్యాషన్ తో వచ్చే వారికి ఆయన ఎప్పుడూ అండగా నిలుస్తాడని మరోసారి చారి చెప్పాడు. ఇక ఈ క్రమంలోనే విదేశాల్లో దాగి ఉన్న టాలెంటెడ్ పీపుల్ ని కూడా ఆయన వెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Dil Raju)

Join WhatsApp