Relation of Puri Jagannadh-Mumaith khan

Relationship of Puri Jagannadh and Mumaith khan

Puri Jagannadh-Mumaith khan: ఒకప్పుడు ఐటెం డ్యాన్సర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ ప్రస్తుతం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే ఆ మధ్యకాలంలో ఇంట్లో మెట్ల పైనుండి పడిపోయి 15 రోజులు కోమాలకు వెళ్లిన ముమైత్ ఖాన్ దాదాపు నాలుగు సంవత్సరాల వరకు కవర్ కాదు అనుకున్నారు డాక్టర్లు.కానీ ఆరు నెలల్లోనే కవర్ అయింది.

అయితే వెయిట్ బాగా పెరిగిపోవడంతో జిమ్ లోకి వెళ్లి వర్కౌట్లు చేద్దాం అనుకున్న ముమైత్ ఖాన్ సడన్ గా ఫిట్స్ వచ్చి పడిపోవడంతో డాక్టర్లు బరువులు ఎత్తకూడదు అని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పడంతో మళ్లీ వెయిట్ తగ్గి సినిమాల్లోకి రావాలి అనుకున్న తన కల అలాగే మిగిలిపోయింది. అయితే 40 ఏళ్లకు దగ్గర పడుతున్న ముమైత్ ఖాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికే ముమైత్ ఖాన్ కి చాలామంది వ్యక్తులతో రిలేషన్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అందులో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ముమైత్ ఖాన్ మధ్య కూడా అప్పట్లో ఏదో నడిచింది అని టాలీవుడ్ మీడియా కోడై కూసింది. దానికి ప్రధాన కారణం ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్స్ చేసిన ప్రతి సినిమాకి ఆమెను తీసుకోమని చెప్పింది పూరి జగన్నాధేనట.

Also Read: Sree Leela : శ్రీ లీల – అనిల్ రావిపూడి మధ్య ఉన్న బంధుత్వం ఏమిటో తెలుసా..?

మరీ ముఖ్యంగా ముమైత్ ఖాన్ ని ముంబై నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా పూరి జగన్నాథే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తన తమ్ముడు హీరోగా చేసిన 143 అనే సినిమాలో ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే హరికృష్ణ హీరోగా చేసిన స్వామి సినిమాలో కూడా ముమైత్ ఖాన్ ఐటం సాంగ్ ఉంది. ఇక ఈ సినిమాకి స్వయంగా ముమైత్ ఖాన్ ని తీసుకోమని పూరి జగన్నాథ్ చెప్పారట. అలాగే పూరి దర్శకత్వం వహించిన పోకిరి సినిమాలో కూడా ముమైత్ ఖాన్ తో ఐటం సాంగ్ చేయించారు.(Puri Jagannadh-Mumaith khan)

ఇక ఈ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ముమైత్ ఖాన్ కి వరుస అవకాశాలు వచ్చేలా చేసాయి. ఇప్పటికి కూడా ఈ సాంగ్ చాలామంది కుర్రకారు ఇష్టపడతారు. అలా వరుసగా కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ అలాగే సపోర్టింగ్ రోల్స్,రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. అలా సినిమా ఇండస్ట్రీలో పూరి ముమ్మైత్ మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి చాలామంది వీరి మధ్య ఏదో నడుస్తోంది అని వార్తలు రాశారు. అంతేకాదు ఒకానొక సమయంలో మీడియాలో ముమైత్ ఖాన్ పూరి జగన్నాథ్ పేరు గట్టిగా వినిపించడంతో పూరి ఇంట్లో గొడవలు జరిగి ముమైత్ ఖాన్ ని దూరం పెట్టారట. అలా వీరి మధ్య దూరం పెరిగింది.(Puri Jagannadh-Mumaith khan)

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp