Anchor Suma Why Did She Take Up Acting for Her Son

Anchor Suma: Why Did She Take Up Acting for Her Son

Anchor Suma: యాంకర్ సుమకి ఇండస్ట్రీలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒక స్టార్ హీరోయిన్ కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ సుమకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే అలాంటి సుమ తనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకొని తన కొడుకుని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని ఎప్పటినుండో కలలు కనేది.

ఇక ఆమె కలలు నిజమయ్యే రోజు రానే వచ్చింది.సుమా రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా బబుల్ గమ్ అనే సినిమా షూటింగ్ ఈ మధ్యనే కంప్లీట్ అయింది. ఇక పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఈ మూవీ టైటిల్ పోస్టర్ బబుల్ గమ్ ని రిలీజ్ చేశారు. తన కొడుకుని సినిమాలో హీరోగా చేయడం కోసం ఎన్నో కలలు కన్నా సుమ ఓ స్టార్ డైరెక్టర్ తో ఆ పని కూడా చేసిందిట. ఇక ఆ డైరెక్టర్ తో సుమా ఆ పని చేసిందని తెలిసి రాజీవ్ కనకాల కోపంతో ఏం చేశారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Mohammad Rizwan : స్టేడియంలో నమాజ్ చేసినందుకు ICCకి ఫిర్యాదు

సుమ రాజీవ్ కనకాల కొడుకు రోషన్ చిన్నప్పుడే కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. ప్రస్తుతం బబుల్ గమ్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అయితే తన కొడుకుని ఎలాగైనా ఇండస్ట్రీలో స్టార్ హీరో చేయాలి అని స్టార్ హీరోగా గుర్తింపు రావాలంటే మొదటి సినిమాతోనే జనాల్లోకి వెళ్లాలని,అయితే ఆ సినిమా హిట్ అవ్వాలంటే స్టార్ దర్శకుడి సినిమాతో తన కొడుకుని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలి అని సుమ అనుకుందట. ఇక అనుకున్నదే తడవుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గరకి వెళ్లి నా కొడుకుని మీ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయండి అని అడిగిందట.

దానికి రాఘవేంద్రరావు ఫన్నీగా నవ్వుకుంటూ నీ కొడుకుని హీరోగా చేస్తాను కానీ అలా చేయాలంటే నా కాళ్లు పట్టుకో అని అన్నారట. ఆయన చెప్పిన మాటలను నిజమే అనుకొని కాళ్లు పట్టుకుందట సుమ. దాంతో రాఘవేంద్రరావు ఛ ఛ ఊరికే అన్నానమ్మా..నీ కొడుకును నా డైరెక్షన్లో కంటే వేరే డైరెక్టర్ దర్శకత్వంతోనే ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని అన్నారట.అయితే ఈ విషయం రాజీవ్ కనకాల కి తెలియడంతో సుమ పై కోపగించుకున్నారట. స్టార్ హీరో అవ్వాలంటే మొదట మన కొడుకుకి టాలెంట్ ఉండాలి అంతేకానీ స్టార్ దర్శకుడితో ఇండస్ట్రీకి పరిచయం అయితే హీరో కాలేడు అని తిట్టారట. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.(Anchor Suma)

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp