Hardik Pandya: ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం!

hardik-pandya-mumbai-indians-ipl MI Struggles Under Hardik Pandya 2026

Hardik Pandya గురించిన ట్రేడ్ రూమర్స్‌కు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ తాజాగా చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఫ్రాంచైజీ ఒక క్రేజీ పోస్ట్ షేర్ చేసింది.

ఐపీఎల్ 2027 సీజన్ వరకు ఈ స్టార్ ఆల్ రౌండర్ తమ టీమ్‌లోనే కంటిన్యూ అవుతాడని స్పష్టం చేసింది. దీంతో ముంబై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu