Health Benfits With Goat Head Curry

Goat Head: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ మనం మాత్రం ఆ విషయాలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు బయట ఆహారాన్ని తీసుకుంటాం. కొందరైతే బయట ఆహారాన్ని తినడానికి పుట్టినట్లే వ్యవహరిస్తూ ఉంటారు. కొందరైతే పానీ పూరీలు, కచోరీ, చికెన్ పకోడీ, మండి, వడపావు అంటూ బయటికి ఆహారాన్ని తినేందుకు చాలా ఇష్టపడతారు. Goat Head

Health Benfits With Goat Head Curry

ఇంట్లో పెద్దవారు చెప్పే మాటలు అస్సలు వినరు. వద్దురా నాయన బయట ఫుడ్డు అంటే అదే కావాలి నాయనా అంటూ నాన హంగామా సృష్టిస్తారు. ఆ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మన నిత్యజీవితంలో కొన్ని మాంసాహారాలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో మేక తలకాయ లేదా గొర్రె తలకాయ తినాలని వైద్యులు చెబుతున్నారు. Goat Head

Also Read: Best Drinks for Summer: ఎండాకాలంలో ఈ జ్యూసులు తాగుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?

మేక లేదా గొర్రె తలకాయ తినడం వల్ల మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందట. అలాగే మేకా లేదా గొర్రె కాళ్ళ సూపు తీసుకున్నా సరే… లేదా మేక తలకాయ సూప్ తాగిన సరే… కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తొలగిపోతాయి. అలాగే క్యాల్షియం కూడా శరీరానికి విపరీతంగా అందుతుంది. Goat Head

ముఖ్యంగా చిన్నపిల్లలకు పాలు ఇచ్చే మహిళలు మేక తలకాయ తినాలని సూచిస్తున్నారు వైద్యులు. అలా చేస్తే పుట్టిన బిడ్డకు తగినంతగా పాలు వస్తాయట. అలాగే గర్భిణీ స్త్రీలు చాలా ఆరోగ్యంగా ఉండేందుకు తలకాయ తినాలని చెబుతున్నారు. బీపీ మరియు షుగర్ ఉన్న వారు కూడా మేక తలకాయ లేదా గొర్రె తలకాయ తినాలని చెబుతున్నారు. మిగతాలకాయ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుందట.Goat Head

Join WhatsApp