BRICS Summit: యుద్ధం లేకుండానే చైనా అమెరికా దారులన్నీ మూసేసిన భారత్!

BRICS summit

BRICS summit: ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక బిగ్ షిఫ్ట్ కనిపిస్తోంది. ఎటువంటి యుద్ధాలు లేకుండానే భారత్ గ్లోబల్ పవర్‌గా ఎదుగుతోంది. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెడుతూ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా చైనా కూడా శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఢిల్లీ బాట పట్టడం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. యుఎస్ పవర్ ని కట్టడి చేసేలా భారత్ వేస్తున్న అడుగులు సూపర్ పవర్స్ ని సైతం ఆలోచనలో పడేశాయి.

How BRICS Summit Challenges US Global Power

తాజాగా వెలువడిన చైర్మన్స్ రిపోర్ట్ గ్లోబల్ లెవెల్ లో అమెరికా ఆర్ధిక, రాజకీయ గుత్తాధిపత్యానికి రోజులు దగ్గరపడ్డాయి. వాణిజ్య మార్గాలను, ఆర్థిక విధానాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్న అమెరికాకు భారత్, చైనా దేశాలు కలిసి చెక్ పెడుతున్నాయి. దశాబ్దాలుగా ఇతర దేశాలపై రుద్దుతున్న ఆంక్షలకు, అహంకారపూరిత నిర్ణయాలకు ఈ పరిణామాలు గట్టి ఎదురుదెబ్బగా మారుతున్నాయి. డాలర్ డామినేషన్ ని తగ్గించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే BRICS శిఖరాగ్ర సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వెస్ట్రన్ కంట్రీస్ ఆధిపత్య ధోరణికి ఈ వేదిక ద్వారా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. గ్లోబల్ సౌత్ దేశాలను ఏకం చేస్తూ భారత్ లీడ్ తీసుకుంటున్న తీరు అద్భుతంగా ఉంది. అమెరికా తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల దారులన్నీ ఇప్పుడు మూసుకుపోతున్నాయి. కేవలం భారత్ డిప్లమాటిక్ మూవ్స్ వల్ల వెస్ట్ పవర్స్ కి దిమ్మతిరిగే షాకులు తగులుతున్నాయి.

రాబోయే కాలంలో గ్లోబల్ పాలిటిక్స్ లో బిగ్ చేంజెస్ రావడం పక్కా అని ఎక్స్ పర్ట్స్ అంటున్నాయి. అమెరికా ఒంటరి అయ్యే పరిస్థితి వస్తుండగా భారత్ గ్లోబల్ లీడర్ గా అవతరిస్తోంది. ఏ దేశంపై దాడి చేయకుండానే కేవలం వ్యూహాత్మక అడుగులతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవడం ఇండియన్ ఫారిన్ పాలసీ సక్సెస్ ని తెలియజేస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో అంతర్జాతీయ సమీకరణాలను పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

👉 ఇంకా చదవండి: Thatha Madhu: అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న సీతక్క!

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment