
Husband: నేటి కాలంలో భర్తలపై దారుణంగా దాడి చేయడం భార్యలకు చాలా అలవాటు అయిపోయింది. కొంతమంది భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తలను ఈ లోకాన లేకుండా చేస్తున్నారు. మరి కొంతమంది చిన్న చిన్న గొడవలు, ఘర్షణల కారణంగా భర్తలపై దాడి చేస్తున్నారు. Husband
Also Read: Bananas: అరటి పండ్లు వాన కాలంలో తింటున్నారా? అయితే జాగ్రత్త…!
Husbands are constantly in danger Wives turning into psychos Another horrific incident
కొంతమంది భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తలను అతి కిరాతకంగా హత్య చేస్తున్న ఘటనలు రోజురోజుకు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్యనే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్త చెవులను కోసేసింది. తాజాగా భర్తపై కాగుతున్న వేడి నూనె పోసింది ఓ భార్య. ఈ ఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెం దొడ్డిలో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 11న వెంకటేష్ పై కాగుతున్న వేడి నూనెను భార్య పద్మ పోసింది. Husband
Also Read: Sleeping Pills: నిద్ర కోసం మాత్రలు వాడుతున్నారా…అయితే ప్రమాదమే ?
అప్పటికే అతడు పూర్తిగా కాలిపోయి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకుని చాలామంది మహిళలు వారి భర్తలను హత్య చేసి పిల్లలను అనాధలుగా మార్చుతున్నారు. వారి సంతోషం కోసం కుటుంబాన్ని రోడ్డుమీదకు తీసుకొస్తున్నారు.
Also Read: Water Cane: ఒకే వాటర్ క్యాన్ చాలా రోజులు వాడుతున్నారు…అయితే జాగ్రత్త?




















