Jagan: జగన్ విమాన యాత్రలకు అక్షరాలా రూ.223 కోట్లా?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ టూర్లపై రకరకాల పోస్టులు పెడుతున్నారు. విదేశాలకు తెలుగుదేశం సోషల్ మీడియాలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు దాదాపు 223 కోట్లు జగన్ ఖర్చు చేసినట్లు టిడిపి పార్టీకి సంబంధించిన ఓ లేడీ కార్యకర్త సంచలన పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు దుమారం లేపుతోంది. కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి అలాగే విదేశాలకు తెగ తిరుగుతున్నారని వైసీపీ పార్టీ మొన్నటి వరకు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. Jagan

Is Jagan flight trips literally worth Rs 223 crore

ఈ ముగ్గురు లీడర్లు ప్రభుత్వ సొమ్మును విదేశీ టూర్లకు వినియోగిస్తున్నారని ప్రచారం చేసింది వైసిపి. అయితే ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా టిడిపి సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు పని చేశాడని ఆ సమయంలో చాలాసార్లు విదేశాలకు వెళ్లినట్లు టిడిపి సోషల్ మీడియా పేర్కొంటుంది. అందులో టిడిపి కార్యకర్త అందులో టిడిపి కార్యకర్త పెట్టిన పోస్టు మరింత దుమారం రేపుతోంది. ఐదు సంవత్సరాల తన పాలనలో విమాన యాత్రలపై 223 కోట్లు జగన్ ఖర్చు చేసినట్లు బాంబు పేల్చింది సదరు టిడిపి కార్యకర్త. Jagan

Also Read: Revanth Reddy: ఆ ఒక్క కామెంట్ తో కాంగ్రెస్ ను బొందపెట్టిన రేవంత్ ?

అదంతా ప్రజాధనం అని పేర్కొంది. నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత 77 సార్లు ప్రత్యేకంగా విమానయాన ప్రయాణాలు చేసినట్లు వెల్లడించింది. ఈ 77 ప్రయాణాలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సొంత డబ్బుతోనే నారా లోకేష్ టూర్లు చేసినట్లు స్పష్టం చేసింది. అయితే దీనికి వైసిపి కూడా ఇస్తోంది. టిడిపి పార్టీకి సంబంధించిన వారియర్లు టిడిపి పార్టీకి సంబంధించిన వారియర్లు, నారా లోకేష్ ను కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అవుతోంది వైసీపీ. Jagan

Also Read: KCR: కేసీఆర్ చెంత‌కు వ‌రంగ‌ల్ లీడ‌ర్లు..ఇక కారు జోరును ఆప‌లేరు ?

Share your love