Janasena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. జనసేన సంచలన నిర్ణయం ?

Jagan
Jagan
Jagan

Janasena: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ సంచలన ప్రకటన చేసింది జనసేన. Janasena

Janasena Jana Sena supports BJP in municipal elections

నిన్న అర్ధరాత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు కీలక సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నివాసంలో మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే చర్చల అనంతరం భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. Janasena

Also Read: Gadwal Politics: గద్వాల కాంగ్రెస్ పార్టీలో గందరగోళం..తెర‌పైకి కొత్త పంచాయితీ ?

ఇందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చేయనున్నారు. ముందుగా జనసేన అలాగే బిజెపి పార్టీ మధ్య పొత్తు ఉండబోదని రామచంద్రరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర బిజెపి ఆదేశాల మేరకు తెలంగాణలో రెండు పార్టీలు కలవాల్సి వచ్చిందట. ఇది ఇలా ఉండగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11వ తేదీన జరగనుండగా రిజల్ట్ 13వ తేదీన ప్రకటిస్తారు. Janasena

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu