

kavitha: కెసిఆర్ పార్టీని కాదని బయటకు వచ్చిన దేవనపల్లి కవిత.. పెద్ద స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. గులాబీ పార్టీకి టీ న్యూస్ ఉన్నట్లుగానే తనకు కూడా ప్రత్యేకంగా ఓ ఛానల్ ఉండాలని ఆమె స్కెచ్ వేశారట. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఛానల్ లో షేర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. kavitha
kavitha sketch on telugu news channel
ఇందులో భాగంగానే ఆ ప్రముఖ ఛానల్ కు సంబంధించిన అధినేతతో చర్చలు కూడా జరిగాయట. అయితే కెసిఆర్ కూతురు దేవనపల్లి కవితకు షేర్లు ఇచ్చేందుకు ఆ ఛానల్ ఓనర్ ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో ఆ ప్రముఖ ఛానల్ కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంటున్నారు. kavitha
Also Read: Municipal elections: మున్సిపల్ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల
ఓ న్యూస్ నేపథ్యంలో ఆ ఛానల్ ను ఇరుకుర పెట్టే ప్రయత్నం కూడా చేసిందంట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎలాగైనా కవితకు షేర్లు ఇచ్చేలా రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నట్లు తీన్మార్ మల్లన్న కూడా ఓ వీడియోలో వెల్లడించారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కెసిఆర్ ఫ్యామిలీ పై రెచ్చిపోయి మాట్లాడుతున్నారు దేవనపల్లి కవిత. kavitha
Also Read: Donald Trump: పాకిస్తాన్ తోక కట్ చేసిన ట్రంప్..మరో 75 దేశాలకు కూడా







