
Municipal elections: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల అయింది. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. SC, ST, BC, మహిళలకు సీట్ల కేటాయింపుపై మార్గదర్శకాలు స్పష్టమయ్యాయి. Municipal elections
Big twist on municipal elections new reservation rules released
మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని మార్గదర్శకాలు విడుదల చేసింది. జనాభా ఆధారంగా ST, SC సీట్ల కేటాయింపు చేయడం జరిగింది. BC రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు అమలు చేయడం జరిగింది. Municipal elections
Also REad: Chandrababu: సీఎం చంద్రబాబు ఇంటి ముందు వృద్దుడు ఆత్మహత్యాయత్నం ?
మహిళలకు మొత్తం సీట్లలో 50% రిజర్వేషన్ లు – మహిళా రిజర్వేషన్ లాటరీ విధానంలో ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా జనగణన డేటా ఆధారంగా సీట్ల ఖరారు చేయడం జరిగింది. SEEEPC సర్వే–2024 డేటా ఆధారంగా BC రిజర్వేషన్ లు ఫైనల్ చేశారు. గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులు ఈసారి మినహాయింపు అయింది. Municipal elections
Also REad: Harish Rao: NTV రిపోర్టర్లు అరెస్ట్…రంగంలోకి ట్రబుల్ షూటర్ ?





