Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?

Kim Jong-Un: నార్త్ కొరియా పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ దేశ అధ్యక్షుడు కిమ్. ప్రపంచంలోనే అత్యంత కిరాతకుడిగా కిమ్ పేరుగాంచారు. ఏది చేసినా కిమ్… సరికొత్తగా చేస్తాడు. కరోనా సమయంలో ఒక్కరికి కరోనా వచ్చినా…. వాళ్లను చంపేసి పాతి పెట్టాలని. సంచలన ఆదేశాలు కూడా ఇచ్చాడు. Kim Jong-Un

Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై కేకే స‌ర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్ట‌రీ ?

Kim Jong-Un North Korea executes people for sharing foreign films and TV

తన భార్యను ఎవరు చూడకూడదని… కఠినమైన రూల్స్ కూడా పెట్టాడు కిమ్. అయితే అలాంటి కిమ్ చేసిన మరో దారుణం తెరపైకి వచ్చింది. ఒక మూవీ షేర్ చేసినందుకు చాలా మందిని చంపేశాడట కిమ్. ఓ సినిమా షేర్ చేసినందుకు చాలామందిని పొట్టన పెట్టుకున్నట్లు 14 పేజీల షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిపోర్టును యునైటెడ్ నేషన్స్ తెరపైకి తీసుకువచ్చింది.

Also Read: Ridge Gourd: బీరకాయ ప్రతిరోజు తింటున్నారా..అయితే ఒక్కరిసారి ఇవి తెలుసుకోండి?

నార్త్ కొరియా నుంచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు అలాగే బాధితుల వాగ్మూలాల ప్రకారం ఈ నివేదిక తయారు చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో తీసుకువచ్చిన చట్టాలు అలాగే పాలసీలతో పౌరులపై సర్వే లైన్స్, అన్ని విధాలుగా.. వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆఖరికి ఫారిన్ మూవీస్ అలాగే కే డ్రామాలు షేర్ చేసుకున్న వారిని ఎంతో మందిని చంపేశారని స్పష్టం చేసింది ఈ నివేదిక.

Also Read: Chanakya Niti: మహిళల్లో ఈ లక్షణాలు ఉంటె ప్రమాదమే !