Anushka: ప్రభాస్ ఒక్కడే కాదు ఐదుగురితో ఎఫైర్.. షాక్ ఇచ్చిన అనుష్క.?
Anushka: ఏంటి అనుష్క శెట్టి ప్రభాస్ ఒక్కడితోనే కాకుండా ఐదుగురితో ఎఫైర్ పెట్టుకుందా.. ఇది నిజమేనా అంటే అవుననే అంటారు. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా అనుష్క శెట్టినే బయట పెట్టింది.మరి ఇంతకీ అనుష్క శెట్టి ఎఫైర్ పెట్టుకున్న ఆ ఐదుగురు సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Not only Prabhas but Anushka affair with five people
అనుష్క శెట్టి ఐదుగురితో ఎఫైర్ పెట్టుకున్నట్టు అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే అయిదుగురితో అంటే ఒకేసారి ఐదుగురితో కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో అనుష్కకి ఎఫైర్ వార్తలు వినిపించాయి. అలా మొదట అక్కినేని సుమంత్ నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ దాకా దాదాపు అయిదుగురితో అనుష్క శెట్టికి ఎఫైర్ వార్తలు వినిపించాయి.(Anushka)
Also Read: Nithya Menon: విడాకులు తీసుకోబోతున్న హీరోతో నిత్యమీనన్ అలాంటి పని..?
అయితే ఈ విషయాన్ని అనుష్క శెట్టి జయప్రదం షోలో బయట పెడుతూ నాకు ఇప్పటికే ఐదుసార్లు పెళ్లిళ్లు చేసేసారు. మొదట అక్కినేని సుమంత్ ఆ తర్వాత గోపీచంద్, ప్రభాస్, రాజమౌళి దగ్గర సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే సెంథిల్ తో పాటు మరొకరితో కూడా ఈ ఎఫైర్ వార్తలు వినిపించాయి.
ఈ ఐదుగురితో కూడా నేను పెళ్లి చేసుకున్నట్టే వార్తలు క్రియేట్ చేశారు అంటూ అనుష్క శెట్టి ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అయితే ప్రభాస్,గోపీచంద్, సుమంత్,సెంథిల్ తో పాటు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి తో కూడా అనుష్క పెళ్ళంటూ అప్పట్లో రూమర్లు వినిపించాయి.(Anushka)