
Gopichand: స్టార్ హీరోకి విలన్ గా గోపీచంద్.. దశ తిరుగుతుందా.?
Gopichand: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే ఆషామాషీ విషయం కాదు. రవ్వంత అదృష్టంతో పాటు నటనా టాలెంట్, కథలను ఎంపిక చేసే విధానం కూడా ఉండాలి. ఏ జనరేషన్ కు తగ్గట్టుగా ఆ కథలను ఎంపిక చేసుకొని అందులో నటించాలి. ఓసారి అన్ని కలిసి వచ్చినా కానీ టైం కలిసి రానప్పుడు మనం ముందుకు వెళ్లడం…

