Big Blow To Pawan Kalyan Janasena merged with TDP within 6 months

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి . డీబీటీ పథకాలను అడ్డుకుంటూ ఈసీ ఉత్తర్వులను ఇవ్వాళ్టి వరకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.. నిన్న అర్థరాత్రి అందుబాటులోకి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు రాగా హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని సంప్రదించిన అధికారులు క్లారిఫికేషన్ కోసం ఈసీని అధికారులు కోరారు.

ఇప్పటివరకూ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వని ఈసీ. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమంటున్న అధికారులు ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన చెందుతున్నారు.

హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరోవైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తుండగా నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో అప్పీల్ వేసిన టీడీపీ తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామన్న ఈసీ, దీంతో టీడీపీ బాగోతం బయటపడ్డత్లయ్యింది. ఏదేమైనా టీడీపీ ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం ఇటు ప్రజలను అటు అధికార పార్టీ ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది.

Join WhatsApp