Court clears the release of scheme funds Will Jagan become CM again

Cm Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎన్నికలకు కేవలం మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకుండా.. ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. కంటిమీద కొనుక్కు లేకుండా పనిచేస్తున్నాయి అన్ని పార్టీలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి… బస్సు యాత్రలో నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నారు. Cm Jagan

Court clears the release of scheme funds Will Jagan become CM again

అటు జగన్మోహన్ రెడ్డి ని ఎలాగైనా ఓడించేందుకు కూటమి పార్టీలు కాల్ చాలా కష్టపడి పని చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయిన సంక్షేమ పథకాల నిధుల విడుదల కు లైన్ క్లియర్ అయింది. తాజాగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా దీవన, ఆసరా, ఈ బీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ మరియు చేయూత లాంటి పథకాలకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. Cm Jagan

Also Read: AP Elections Survey: మరో రెండు సర్వేలు వచ్చేసాయి… ఏపీలో ఆ పార్టీది అధికారం… ఆయనను ఎవ్వరు ఆపలేరు ?

అయితే ఇవాళ అంటే శుక్రవారం ఒక్కరోజు మాత్రమే ఈ నిధులను రిలీజ్ చేయాలని… ఏమైనా మిగిలితే ఎన్నికలు అయిపోయిన తర్వాత చూసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంది. వెంటనే లబ్ధిదారుల అకౌంట్లోకి ఇవాళ డబ్బులు రిలీజ్ చేయబోతుంది. అయితే కోర్టు తీర్పుతో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికలకు రెండు రోజులు ముందట ఏపీ ప్రజలకు డబ్బులు ఇస్తే… కచ్చితంగా తీర్పు మారిపోతుంది. డబ్బులు వచ్చిన వారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకుండా వైసిపికి ఓటు వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వైసిపి పైన ఉన్న వ్యతిరేకత కూడా కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీంతో కూటమి పార్టీలు గందరగోళానికి గురవుతున్నాయి. Cm Jagan

ఇదే డబ్బులు నెల ముందు వేస్తే అయిపోవు కదా అని వైసిపి పై అబాండాలు వేస్తోంది టిడిపి. అయినప్పటికీ ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీ మాటలు వినే పరిస్థితి ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే జనాలకు డబ్బులు రావడం ముఖ్యమని… ఏ పార్టీ అధికారంలో ఉన్న… లేకున్నా… వారికి అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల కంటే ముందు డబ్బులు వస్తే ఎవరైనా ఆశపడతారని…. డబ్బులు ఇచ్చిన ప్రభుత్వానికి ఓటు వేసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ సంక్షేమ పథకాల డబ్బులతో ఏపీ ఓటర్లు ఎలా ప్రభావితం అవుతారో చూడాలి. Cm Jagan

Join WhatsApp