గ్లామర్ అంటే ప్రగ్యా జైస్వాల్ కే సొంతం అన్నట్టుగా ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ ఉంది. నందమూరి బాలకృష్ట హీరోగా నటించిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ, తన స్టైలిష్ లుక్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతోంది. తాజాగా ఆమె ఒక క్యాజువల్ బ్లూ అండ్ వైట్ షార్ట్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఈ లుక్ చూస్తే, సింపుల్ గా ఉన్నా ఎంత స్టన్నింగ్ గా కనిపించొచ్చో అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఆమె క్యాండిడ్ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
Pragya Jaiswal Viral Photos
ఈ pic లో ప్రగ్యా ఒక ఇయర్ ఫోన్ పెట్టుకుని, రిలాక్స్ డ్ మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. డెనిమ్ బ్లూ కలర్ షార్ట్ డ్రెస్ కి తెల్లటి స్ట్రిప్స్ ఒక fresh look ఇచ్చాయి. సింపుల్ గా ఉన్న ఈ డ్రెస్ నే ఆమె ఎంతో గ్రేస్ ఫుల్ గా క్యారీ చేసింది. అసలు ఈ ఫోటోలు చూస్తే, ఏ హై ఫ్యాషన్ ఫోటోషూట్ కన్నా ఇదే చాలా natural గా, అందంగా ఉందని అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ లో ఒక అమాయకత్వం కూడా కనిపిస్తోంది.
ఆ తర్వాత మరో రెండు ఫోటోలు జస్ట్ ఫ్యాన్ థమ్ అనే చెప్పాలి. అందులో ప్రగ్యా ఒక చేతిని జుట్టులో పెట్టుకుని, ఇంకో చేత్తో కింద చెవిని టచ్ చేస్తూ పోజిచ్చింది. ఈ పోజ్ ఆమె అందాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లింది. వాటిలో ఒక ఫోటో నలుపు తెలుపులో ఉండగా, ఇంకోటి కలర్ లో ఉంది. రెండు వెర్షన్స్ లో ఆమె హాట్ గా కనిపిస్తే, ఒక సారి చూసినోలు మళ్ళీ మళ్ళీ చూడాల్సిందే. ఇవన్నీ ఒక ఫారెస్ట్ లాంటి లొకేషన్ లో తీసినట్టు అనిపిస్తుంది.
ఇన్ని సార్లు టఫ్ రోల్స్ చేసిన ప్రగ్య, ఇలాంటి సాఫ్ట్ లుక్స్ లో మెప్పించడం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆమె కెరీర్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసిన ‘అఖండ’ సినిమాతో ఒక రేంజ్ రావడంతో పాటు, రీసెంట్ గా వచ్చిన ‘డాకు మహారాజ్’ లో కూడా బాలయ్య పక్కన మెరిసింది. గ్లామర్ కి తగ్గట్టు యాక్టింగ్ స్కిల్స్ తో అలరించే ఈ ముద్దుగుమ్మకు ఇక సౌత్ లో వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
చివరగా, ప్రగ్య ఈ రోజుల్లో చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ చూస్తే, ఆమె తన ఫ్యాషన్ గేమ్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నట్టే. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఆమెకి ఎప్పుడూ ఒక క్రేజ్ ఉంటుందని నిరూపిస్తున్నాయి. మీరు ఇంకా చూడలేదా? అయితే ఇక్కడ ఈ ట్వీట్ చూసేయండి.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





