
తెలంగాణలో వాతావరణం సడన్‌గా కూల్ అయిపోయింది. క్లైమేట్ చేంజ్ అవ్వడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. సమ్మర్ ముగింపులో వచ్చిన ఈ హఠాత్తు మార్పు వల్ల ప్రజలు కొంచెం అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం వచ్చింది. రాబోయే కొన్ని గంటల్లోనే స్కై మొత్తం డార్క్ క్లౌడ్స్‌తో మారిపోతుందని, ఈ నేపథ్యంలో అందరూ సేఫ్‌గా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Telangana Rain Forecast Storm Alert
ఈ క్రమంలోనే పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్లతో పాటు హనుమకొండ, భూపాలపల్లి, నిజామాబాద్ ఏరియాల్లో వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. వీటితో పాటే కామారెడ్డి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జి






