NEET Reform అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం నీట్ పరీక్ష వివాదం మరియు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఈయన మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో ఆమూలాగ్ర మార్పు అవసరం అని అన్నారు. నిజమైన సమస్య NEET Reform కాదు, అసలు challenge ఏంటంటే AI అన్నారు. బట్టీ పట్టి, పరీక్షలు రాసి, డిగ్రీలు సంపాదించి job get చేసుకునే పాత process ను ఇప్పుడు పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందని clear గా చెప్పేశారు.
NEET Reform Is Now Urgent
వర్మ గారి ప్రకారం, ఒక medical student MBBS, PG మరియు specialization కోసం మొత్తం ten years పడేస్తాడు. కానీ ఇప్పుడు same knowledge ఒక చిన్న mobile లో ఉన్న AI technology instant గా ఇచ్చేస్తోంది. Disease diagnosis tests ద్వారా, surgeries robots ద్వారా చాలా fast గా జరుగుతున్నాయి. ఇంకా NEET కోసం years తరబడి struggle చేయడం waste అని వర్మ comment చేశారు. రాబోయే 1-2 years లో medical field లో AI పూర్తి స్థాయిలో domination చేస్తుందని experts చెబుతున్నారు. ఈ changes ని parents మరియు teachers గమనించకుండా old methods నే కొనసాగిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
ప్రస్తుత education system పూర్తిగా outdated అయిపోయిందని మరియు students future ను ruin చేస్తుందని వర్మ clear గా చెప్పారు. సాంప్రదాయ విద్యను end చేసి, పూర్తిగా AI direction లో young generation ను encourage చేయడమే మార్గం అన్నారు. ఇప్పుడు time కూడా ఉంది కాబట్టి Immediate action తీసుకోవాలి. లేకపోతే విద్యార్థులు పూర్తిగా lose అయిపోతారు.
అసలు విషయం ఏంటంటే, మనం current scenario ని recognize చేసుకోకపోతే education system మనుగడ కోల్పోతుంది. ఇప్పటికే AI చాలా fields లో human intervention ని replace చేస్తోంది. ఈ క్రమంలో, అనవసరమైన NEET competitive exams కు students ని push చేయడం కంటే, వారికి AI skills నేర్పించడం better. ఇది time waste ని ఆపడమే కాదు, వారి career కు కూడా beneficial అవుతుంది. అందుకే వర్మ గారి NEET Reform suggestion ను serious గా తీసుకోవాలి.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





